MALLAIAH CENTER FOR RIVER & EARTH SCIENCES (MCRES) - INFO DESK
View English Version

Info Desk - Informational Guide - ప్రభుత్వేతర - విద్యార్థులు & గ్రాడ్యుయేట్ల అవగాహన కోసం

← Info Desk కి తిరిగి వెళ్ళండి

గ్రాడ్యుయేట్ MLC ఓటర్ నమోదు - Form 18 పూర్తి గైడ్ (తెలుగు)

అధికారిక మూలం: ceotelangana.nic.in | ECI నోటిఫికేషన్ - సెప్టెం 2025

1. అర్హత:

2. కావలసిన పత్రాలు:

గమనిక: ఎటువంటి Attestation అవసరం లేదు - కేవలం జిరాక్స్ కాపీలు సరిపోతాయి. Gazetted Officer / Notary సంతకం అవసరం లేదు - ERO తాజా మార్గదర్శకాల ప్రకారం.

✅ అధికారిక Form 18 - డైరెక్ట్ లింకులు (CEO తెలంగాణ)

1. అధికారిక MLC పోర్టల్: ceotelangana.nic.in/Mlc2026.html
2. డైరెక్ట్ Form-18 అప్లై: ఇక్కడ క్లిక్ చేయండి - Form18 ఆన్‌లైన్
3. CEO ప్రధాన వెబ్‌సైట్: https://ceotelangana.nic.in


తాజా షెడ్యూల్ (CEO తెలంగాణ - అధికారిక):
క్వాలిఫైయింగ్ తేదీ: 01-11-2026
Form 18 చివరి తేదీ: 06-11-2026
డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ: 25-11-2026
ఫైనల్ రోల్: 30-12-2026
ఎన్నికలు: మార్చి 2027 - 2 స్థానాలు
గమనిక: పాత ఓటర్లు కూడా కొత్తగా మళ్ళీ అప్లై చేయాలి - De-novo తయారీ.
మూలం: ceotelangana.nic.in / IANS
⚠️ గమనిక: ceotserms2 లింక్ బ్లాంక్ గా వస్తే, Link 1 వాడండి లేదా Laptop/Desktop లో Open చేయండి. ఇది CEO Server సమస్య. హెల్ప్ లైన్: 1950

3. ఎలా అప్లై చేయాలి:

ఆన్‌లైన్ పద్ధతి (Best): ceotserms2.telangana.gov.in లో Form 18 నింపి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

ఆఫ్‌లైన్ పద్ధతి: Form 18 ప్రింట్ తీసుకుని ERO / AERO / తహసీల్దార్ / MRO ఆఫీసులో ఇవ్వండి లేదా పోస్ట్ ద్వారా పంపండి.

🎯 తదుపరి చర్య: వెంటనే Form 18 అప్లై చేయండి
చివరి తేదీ 06-11-2026 - మిస్ అవ్వకండి!
ఇప్పుడే అప్లై చేయండి
హెల్ప్ లైన్: 1950 | మూలం: ceotelangana.nic.in

Disclaimer: ఇది కేవలం సమాచార గైడ్ మాత్రమే (ప్రభుత్వేతర). అధికారిక నిర్ధారణ కోసం ceotelangana.nic.in చూడండి.

← Info Desk కి తిరిగి వెళ్ళండి